మక్కువ: ఆదర్శ పాఠశాలలో సామాజిక తనిఖీ బృందం పర్యవేక్షణ

62చూసినవారు
మక్కువ: ఆదర్శ పాఠశాలలో సామాజిక తనిఖీ బృందం పర్యవేక్షణ
మక్కువ మండలం ములక్కాయవలస ఆదర్శ పాఠశాల, కాశీపట్నం కేజీబీవీలో సామాజిక తనిఖీ బృందం గురువారం పర్యటించింది. పాఠశాలలో ల్యాబ్ లు, వసతిగృహం రికార్డులను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతను పరిశీలించారు. బోధనా విధానం, సౌకర్యాల పై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో బృందం స్టేట్ రిసోర్స్ పర్సన్ బి. దాసు, జిల్లా రిసోర్స్ పర్సన్లు ఎస్. వెంకటేశ్వర్లు, శివ, వరహామూర్తి, సంబంధిత పాఠశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్