రక్తహీనతను అరికట్టే పోషక ఆహారాన్ని తీసుకోవాలి

68చూసినవారు
రక్తహీనతను అరికట్టే పోషక ఆహారాన్ని తీసుకోవాలి
సాలూరు పట్టణంలో రామా కాలనీ 23, 24 వార్డుల అంగన్వాడి కార్యకర్తలు మిల్లెట్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు.అంగన్వాడి ఉద్యోగుల యూనియన్ లీడర్ రాధ గర్భిణీలు,బాలింతలు,చిన్నపిల్లలకు రక్తహీనత నివారణ కోసం పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో రక్తహీనత నివారణకు వాసక పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలని వివరించారు.

సంబంధిత పోస్ట్