కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్ రద్దు చేయాలి

73చూసినవారు
కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్ రద్దు చేయాలి
కార్మిక వర్గాన్ని కి నష్టం కలిగించే లేబర్ కోడ్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని సిఐటియు మన్యం జిల్లా నాయకులు ఎన్ వై నాయుడు కోరారు మున్సిపల్ కార్యాలయం దగ్గర నుంచి ర్యాలీ సాలూరు తాహసిల్దార్ కార్యాలయం వరకు నిర్వహించి ధర్నా చేశారు అనంతరం డిప్యూటీ తాసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కార్మికులకు కనీస వేతనం నెలకు 26 వేల రూపాయలు చెల్లించాలని కోరారు. ī

సంబంధిత పోస్ట్