మంత్రి సంధ్యారాణిని ఘనంగా సత్కరించిన మున్సిపల్ పాలక వర్గం

60చూసినవారు
మంత్రి సంధ్యారాణిని ఘనంగా సత్కరించిన మున్సిపల్ పాలక వర్గం
స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కి సాలూరు మున్సిపల్ పాలకవర్గం ఘనంగా సత్కరించారు. మంత్రి సంధ్యారాణి ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మున్సిపల్ సమావేశానికి మొట్టమొదటిసారిగా వచ్చిన సందర్భంగా శనివారం మున్సిపల్ పాలకవర్గం మున్సిపల్ చైర్పర్సన్ ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో, గిరి రఘు తదితర కౌన్సిలర్లు మంత్రికి శాలువాతో సత్కరించి పువ్వుల బొకే అందించి స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్