నేడు సాలూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

85చూసినవారు
నేడు సాలూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను సోమ వారం సాలూరులో నిర్వహిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సాలూరు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుండి నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు తమ సమస్యలు సమర్పించవచ్చని ఆయన చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్