విజయనగరం: రేపు సెలవు రద్దు

80చూసినవారు
విజయనగరం: రేపు సెలవు రద్దు
సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ప్రభుత్వం రేపు (రెండో శనివారం) సెలవు రద్దు చేసింది. ఈ నెల 12న వర్కింగ్ డేగా ప్రకటిస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు కార్యాలయాలు పని చేయనున్నాయి. హాలిడే సమయాల్లో రూ.5వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునేవారు. రేపు ఆ మొత్తం తీసుకోకుండా రిజిస్ట్రేషన్లు చేయనున్నట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్