వీరఘట్టంలో యోగాంధ్ర కార్యక్రమం

71చూసినవారు
వీరఘట్టంలో యోగాంధ్ర కార్యక్రమం
వీరఘట్టం పంచాయతీ కార్యాలయంలో శనివారం యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. ఇందులో పంచాయతీ సిబ్బంది వివిధ యోగాసనాలు చేసి వాటి ప్రయోజనాలు ప్రజలకు వివరించారు. రోజువారి జీవనంలో పని ఒత్తిడి, మానసిక సమస్యలకు యోగమే మంచి మార్గమని యోగాంధ్ర ప్రత్యేక అధికారి కృష్ణవేణి అన్నారు.

సంబంధిత పోస్ట్