ఎమ్మెల్యే లలిత కుమారిను కలసిన 104 ఉద్యోగులు

66చూసినవారు
ఎమ్మెల్యే లలిత కుమారిను కలసిన 104 ఉద్యోగులు
ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారిను ఎల్ కోట ఆమె నివాసంలో శనివారం 104 ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో 104 ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని 104 జిల్లా కమిటీ సభ్యులు కోటరావు ఆధ్వర్యంలో రమేష్, మోహన్, సత్యనారాయణ, మాధవి, అప్పలరాజు, నర్సింగరావు, సూర్యనారాయణ, గౌస్, రవీంద్రుడు వినతిపత్రం సమర్పించారు. సమస్య పరిష్కారానికి సానుకూలంగా ఎమ్మెల్యే స్పందించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్