వేపాడలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

81చూసినవారు
వేపాడలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామని ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా వేపాడ మండలం, పాటూరు గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలవేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామని, భారతీయ సమాజానికి అంబేడ్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శమన్నారు.

సంబంధిత పోస్ట్