సత్తా చాటిన ఏపీ ఆదర్శ పాఠశాల విద్యార్థులు

72చూసినవారు
సత్తా చాటిన ఏపీ ఆదర్శ పాఠశాల విద్యార్థులు
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయంలో 2024 ప్రవేశాలకు జరిగిన ప్రవేశ పరీక్షల్లో వేపాడ మండలం బక్కు నాయుడుపేట ఏపీ ఆదర్శ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. పాఠశాలకు చెందిన 8 మంది విద్యార్థులు ఈ ప్రవేశాలకు అర్హత సాధించారని ప్రిన్సిపల్ ఈశ్వరరావు గురువారం తెలిపారు. నూజివీడు ఐ ఐ ఐ టి బ్రాంచ్ కు 3, ఒంగోలు బ్రాంచ్ కు 1, శ్రీకాకుళం ఐ ఐ ఐ టి బ్రాంచ్ కు 4 గురు విద్యార్థులు ప్రవేశాలకు ఎంపికైనట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్