జామి ఇంటర్ కాలేజీకి 5గురు అధ్యాపకులు నియామకం

62చూసినవారు
జామి ఇంటర్ కాలేజీకి 5గురు అధ్యాపకులు నియామకం
జామి జెడ్పీ హైస్కూల్లో ఈ ఏడాది నుండి ప్రారంభమైన ఇంటర్ కాలేజీకి 5గురు అధ్యాపకులను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు డీఈఓ ప్రేమ్ కుమార్ నుండి ఉత్తర్వులు అందినట్లు ఎంఈఓ 2 గంగరాజు బుధవారం తెలిపారు. ఇంటర్ కాలేజీకి అధ్యాపకుల కొరత సమస్యపై ఇటీవల మాజీ జడ్పిటిసి బండారు పెదబాబు ఎమ్మెల్యే లలిత కుమారి దృష్టికి తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్