కోస్తనీ నది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి

71చూసినవారు
కోస్తనీ నది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి
ఎస్. కోట మండలం గోస్తని నదీ తీర ప్రాంత గోపాలపల్లి ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని తాసిల్దార్ అరుణ కుమారి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం గోపాలపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ ఆడారి మహేశ్వరరావు తో కలసి పర్యటించి ప్రజలకు పలు సూచనలు, సలహాలు చేశారు. ఈనెల 5 నుండి తుఫాన్ హెచ్చరికలు నేపథ్యంలో ప్రజలు గోస్తనీ నదీ తీరం వెంబడి సంచరించవద్దని సూచించారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్