సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

81చూసినవారు
సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
సీఎం చంద్రబాబు ఈనెల 11 న
భోగాపురంలోని నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయ పనులను పర్యవేక్షించనున్న నేపథ్యంలో కలెక్టర్ బి. ఆర్ అంబేద్కర్ బుధవారం ఎయిర్పోర్ట్ ప్రాంతంలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆయన ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్