లీజుదారులపై డీఎస్పీకి ఫిర్యాదు

62చూసినవారు
లీజుదారులపై డీఎస్పీకి ఫిర్యాదు
వేపాడ మండలం వీలుపర్తి, వావిలిపాడు పంచాయతీల్లో క్వారీ, క్రషర్ల నిర్వహణను అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని యజమానులు మంగళవారం డీఎస్సీ గోవిందరావు కు ఫిర్యాదు చేశారు. గత 17 ఏళ్ల గా వ్యాపారాలు చేసుకుంటున్న తమను పెద దుంగాడ రెవెన్యూలో డి పట్టా భూముల లీజుదారులు ఇబ్బందులు పెడుతున్నారని, 2009లో సదరు రైతుల నుండి 99 ఏళ్లకు భూములు లీజుకు తీసుకున్నామన్నారు. అడ్డుకున్న వారిపై చర్యలు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్