తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు ధర్నా

73చూసినవారు
తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు ధర్నా
తమ సమస్యలు పరిష్కరించాలని ఎస్. కోట ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బందికి కనీస వేతనం అమలు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని తదితర సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. అనంతరం సిడిపిఓ కు జిల్లా కార్యదర్శి మద్దిల రమణతో కలిసి వినతి పత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్