ఎంపీపీ చేతులమీదుగా విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ

59చూసినవారు
ఎంపీపీ చేతులమీదుగా విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ
ఎల్ కోట మండలం మళ్లివీడు ఎంపీపీ పాఠశాలలో చదువుతున్న 60 మంది విద్యార్థిని, విద్యార్థులకు అమనాపు శరణ్ కుమార్ శనివారం ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు చేతుల మీదుగా పుస్తకాలు, పెన్నులు తదితర విద్యాసామగ్రిని అందజేశారు. తన తల్లి మంగమ్మ జ్ఞాపకార్థం విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేసినట్లు శరణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఎంపీపీ శ్రీనివాసరావు, అధ్యాపకులు కే.దుర్గాప్రసాద్, శరణ్ కుమార్ ను అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్