ఎల్ కోట: రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్డీవో

64చూసినవారు
ఎల్ కోట: రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్డీవో
ఎల్ కోట మండలం రంగరాయపురంలో గల సోమయాజుల రైస్ మిల్లును ఆర్డీవో దాట్ల కీర్తి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా ఆమె రైస్ మిల్లులో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం రైస్ మిల్లులో జరుగుతున్న రైస్ ప్రాసెసింగ్ విధానాన్ని పరిశీలించారు. రైస్ మిల్లు యాజమాన్యం బియ్యం ప్రాసెసింగ్ విధానంలో పారదర్శకత పాటించాలని కోరారు. కార్యక్రమంలో తాసిల్దార్ ప్రసాద్ రావు తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్