దేవాడలో ముత్యమాంభ అమ్మవారి ఆలయ ప్రధమ వార్షికోత్సవ వేడుకలు

58చూసినవారు
దేవాడలో ముత్యమాంభ అమ్మవారి ఆలయ ప్రధమ వార్షికోత్సవ వేడుకలు
కొత్తవలస మండలంలో దేవాడ గ్రామదేవత శ్రీ ముత్యమాంభ అమ్మవారి ఆలయ ప్రధమ వార్షికోత్సవ వేడుకలు గ్రామ పెద్దలు, ఆలయకమిటీ, యువత ఆద్వర్యంలో గురువారం ఘనంగా జరిగాయి. దేవాడ, కొనమసివానిపాలెం తదితర గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మద్యాహ్నం గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ ఆద్వర్యంలో భారీ అన్నసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు

సంబంధిత పోస్ట్