పాటూరు శ్రీ జనార్ధన స్వామివారి దేవాలయంలో తొలి ఏకాదశి పూజలు

2చూసినవారు
పాటూరు శ్రీ జనార్ధన స్వామివారి దేవాలయంలో తొలి ఏకాదశి పూజలు
విజయనగరం జిల్లా, వేపాడ మండలం, పాటూరు గ్రామంలో వేంచేసియున్న పురాతన శ్రీ జనార్ధన స్వామివారి దేవాలయంలో ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ స్వామివారికి పంచామృత అభిషేకం, అలంకరణ నిమిత్తం పూజలు నిర్వహించడం జరిగింది. భక్తులు అధికసంఖ్యలో పూజ కార్యక్రమంలో పాల్గొనిరి. స్థానిక ఎమ్మెల్యే లలితకుమారి కూడా పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్