ముసిడిపల్లి పంచాయతీలో "ఇది మంచి ప్రభుత్వం"

57చూసినవారు
ముసిడిపల్లి పంచాయతీలో "ఇది మంచి ప్రభుత్వం"
శృంగవరపుకోట మండలంలో ముషిడిపల్లి సచివాలయం పరిధిలో ఉన్న చిడీపాలెం గ్రామంలో శనివారం ఇది "మంచి ప్రభుత్వం" కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బంది మరియు కూటమి నాయకులు పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ఈ వంద రోజులు చేసిన కార్యక్రమాలలో ముఖ్యంగా అన్న క్యాంటీన్ ఏర్పాటు, పెన్షన్ పెంపు, తదితర పథకాల కోసం వివరించారు.

సంబంధిత పోస్ట్