జామి: హౌస్ హోల్డ్ సర్వే ప్రక్రియను పరిశీలన

63చూసినవారు
జామి: హౌస్ హోల్డ్ సర్వే ప్రక్రియను పరిశీలన
జామి మండలం అలమండ సచివాలయం పరిధిలో జరుగుతున్న హౌస్ హోల్డ్ సర్వే ప్రక్రియను డివిజనల్ పంచాయతీ అధికారి మోహన్ రావు గురువారం పరిశీలించారు. ముందుగా ఆయన అలమండ సచివాలయాన్ని సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. హౌస్ హోల్డ్ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. స్వర్ణ పంచాయతీపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్