జులై 1న జామిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

75చూసినవారు
జులై 1న జామిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
జులై 1న జామి ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు ఎంపీడీవో తిరుమలరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలో గల అన్ని శాఖల అధికారులు పాల్గొనాలని ఆయన కోరారు. ఉన్నతాధికారులతో నిర్వహించే ఈ వీడియో కన్ఫరెన్స్కు అధికారులు హాజరు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్