తిమిడి గ్రామ సభలో పాల్గొన్న జనసేన నేత వబ్బిన సన్యాసినాయుడు

7చూసినవారు
శృంగవరపుకోట మండలం తిమిడి గ్రామంలో శనివారం పంచాయతీ కార్యదర్శి బంగారు నాయుడు ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేశారు. సభలో ముందుగా కార్యదర్శి గ్రామసభ ఎజెండాను ప్రజలకు వివరించారు. సభలో పాల్గొన్న జనసేననేత సన్యాసినాయుడు మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం అందరికీ అండగా నిలుస్తుందని అయినా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్