కొత్తవలస: ఈ నెల 8న వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం

71చూసినవారు
కొత్తవలస: ఈ నెల 8న వైసీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం
ఈనెల 8న కొత్తవలసలో మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అధ్యక్షతన ఎస్ కోట నియోజకవర్గ వైసిపి విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా వైసీపీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు హాజరు కానున్నట్లు తెలిపారు. సమావేశానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్