లంపి స్కిన్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం

66చూసినవారు
లంపి స్కిన్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం
జామి మండల కేంద్రంలో గల పశు వైద్యశాలలో వెటర్నరీ అసిస్టెంట్లు ఫరూక్, బిడ్డిక సాంబరావు పాడి రైతులకు లంపి స్కిన్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. అనంతరం పశువులకు వస్తున్న ఈ వ్యాధి లక్షణాలను వివరించారు. ఈ నేపథ్యంలో పశువులకు లంపి స్కిన్ వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా లంపి స్కిన్ వ్యాధి నిరోధక టీకాలు వేశారు.

సంబంధిత పోస్ట్