మెరకముడిదాం డిప్యూటీ ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరణ

0చూసినవారు
మెరకముడిదాం డిప్యూటీ ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరణ
మెరకముడిదాం డిప్యూటీ ఎంపీడీవోగా చందక రామునాయుడు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అందేలా కృషి చేస్తానన్నారు. కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం నుంచి బదిలీపై వచ్చారు.

సంబంధిత పోస్ట్