నిత్యవసర సరుకులు పంపిణీని ప్రారంభించనున్న ఎమ్మెల్యే

62చూసినవారు
నిత్యవసర సరుకులు పంపిణీని ప్రారంభించనున్న ఎమ్మెల్యే
ధరలు తగ్గించిన నిత్యవసర సరుకులను రైతు బజార్ల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చేపట్టిన పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి ఎస్ కోట రైతు బజార్లో గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభించనున్నట్లు ఎల్ కోట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి నియోజకవర్గంలో టిడిపి నాయకులు పాల్గొనాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్