కొత్తవలస: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వదిలేయకండి

109చూసినవారు
వృద్ధాప్యంలో తల్లిదండ్రులను అనాధల్లా వదిలేయకుండా కంటికి రెప్పలా చూసుకోవాలని కొత్తవలస మండలం తుమ్మికాపల్లి లో గల ఫర్ ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు విశ్వనాథ్ హరి కుమార్ కోరారు. ఆదివారం ఆయన ట్రస్టులో 45 మంది ఒంటరి వృద్ధులకు 12 రకాల నిత్యావసర సరుకులను అందజేశారు. హరికుమార్ సేవలు స్లాగనీయమని ముఖ్య అతిథిగా పాల్గొన్న కోరుమిల్లి గణపతి అన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్