జామి మండలం అలమండ విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో గల కలగాడ ఫీడర్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈ ఈ సురేష్ బాబు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ లైన్ల పునరుద్ధరణ, చెట్ల కొమ్మలు తొలగింపు పనులను చేపట్టనున్న నేపద్యంలో మండలంలో చంద్రంపేట, కలగాడ, సిరికిపాలెం, మామిడిపల్లి గ్రామాలకు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటలు వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని తెలిపారు.