ఎస్ కోట: తల్లికి వందనం పథకానికి 109 మంది అర్హులు

73చూసినవారు
ఎస్ కోట: తల్లికి వందనం పథకానికి 109 మంది అర్హులు
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో తల్లికి వందనం పథకం ఒకటి. ఈ పథకాన్ని ప్రభుత్వం ఇటీవల అమలు చేసింది. ఈ మేరకు అర్హత గల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఒక్కో విద్యార్థికి రూ. 13 వేలు జమ చేస్తోంది. ఇందులో భాగంగా ఎస్ కోట మండలం ఎస్ జి పేట సచివాలయం పరిధిలో 199 మంది విద్యార్థులు ఈ పథకానికి అర్హత సాధించగా, 34 మంది విద్యార్థులు పలు కారణాలతో అనర్హత పొందారని సచివాలయ ఉద్యోగులు శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్