ఎస్ కోట: అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం

81చూసినవారు
ఎస్ కోట: అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం
జాతీయ అగ్రిమాపక వారోత్సవాల్లో భాగంగా గురువారం ఎస్. కోట మండలం బొడ్డవరలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎస్. కోట అగ్నిమాపక అధికారి షేక్ మదీనా ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ పద్ధతులను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులతో అగ్నిమాపక వాహనం ఉపయోగించి ఫైర్ డ్రిల్, మాక్ డ్రిల్ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్