ఎస్ కోట: అదుపుతప్పి బాల్తాపడిన బొలెరో వాహనం

96చూసినవారు
ఎస్ కోట: అదుపుతప్పి బాల్తాపడిన బొలెరో వాహనం
మేకల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటన ఎస్కోట మండలంలో శనివారం చోటుచేసుకుంది. మేకల లోడుతో ఎస్ కోట వైపు వస్తున్న బొలెరో వాహనం కాపు సోంపురం సమీపంలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మేకలకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదంలో ఎవరికి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.

సంబంధిత పోస్ట్