ఎస్ కోట: నేడు డయల్ యువర్ ఆర్టీసీ డీఎం కార్యక్రమం

78చూసినవారు
ఎస్ కోట: నేడు డయల్ యువర్ ఆర్టీసీ డీఎం కార్యక్రమం
ఎస్ కోట ఆర్టీసీ కాంప్లెక్స్ లో నేడు (శనివారం) డయల్ యువర్ ఆర్టీసీ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ కే రమేష్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు నియోజకవర్గంలో ప్రజలు ఫోన్ ద్వారా ఆర్టీసీకి సంబంధించిన సమస్యలను డిపో మేనేజర్ కు తెలపాలని కోరారు. ఇందుకు సంబంధించి 9959225619, 7382923679 నెంబర్ల నుండి ఫోన్ చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్