ఎస్ కోట: అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్

79చూసినవారు
అణగారిని వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. సోమవారం ఎస్.కోట స్థానిక దేవి కూడలి వద్ద సోమవారం ఆమె అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆమె అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అంటరానితనం, వివక్షతలపై అలుపెరుగని పోరాటం చేసిన బి.ఆర్. అంబేద్కర్ పోరాటాలు చిరస్మరణీయమన్నారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్