ఎస్ కోట: విద్యా సంక్షేమ సహాయకులు ఎమ్మెల్యేకు వినతి పత్రం

70చూసినవారు
ఎస్ కోట: విద్యా సంక్షేమ సహాయకులు ఎమ్మెల్యేకు వినతి పత్రం
శృంగవరపుకోట నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన సంక్షేమ, విద్యా సహాయకులు ఎమ్మెల్యే కోళ్ల లలితను బుధవారం ఆమె ఇంటి వద్ద కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగాల్లో చేరి నేటికీ ఐదున్నర సంవత్సరాలు అయినప్పటికీ పదోన్నతులు కల్పించలేదన్నారు. పదోన్నతులు కల్పించవలసిందిగా వినతి పత్రంలో పేర్కొన్నారు. వివధ సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్-2 లో వెల్ఫేర్ ఉద్యోగులతో భర్తీ చేయాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్