ఎస్. కోట: శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో ఎమ్మెల్సీ

80చూసినవారు
ఎస్ కోట మండలం పుణ్య తిరుమలగిరి క్షేత్రంలో కొలువైయున్న శ్రీ పద్మావతి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామిని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు శనివారం ఆయన సతీమణి వైస్ ఎంపీపీ సుధారాణి తో కలసి దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ మేరకు ఆయన సుప్రభాత సేవ, తోమాల సేవలో పాల్గొని, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్