ఎస్ కోట: రాష్ట్రంలో సుపరిపాలన కు ఏడాది

73చూసినవారు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ద్వారా సుపరిపాలన కు ఏడాది పూర్తయిందని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. ఎస్ కోట దేవి జంక్షన్ వద్ద గురువారం టిడిపి శ్రేణులతో కలసి ఏడాది పాలన విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. రాయలసీమ నుండి ఉత్తరాంధ్ర వరకు ఏడాది పాలనలో ప్రతి జిల్లాలో సమగ్రాభివృద్ధి సాధించామని కొనియాడారు. నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ వబ్బిన సత్యనారాయణ, రాష్ట్ర పార్టీ కార్యదర్శి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్