ఎస్ కోట: ఘనంగా యోగాంధ్ర కార్యక్రమాలు.. భారీ ర్యాలీ

67చూసినవారు
ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం ఎస్. కోట మండలంలో ఐదు వేల మందితో యోగాను చేపట్టారు. చిన్న కండేపల్లి వద్ద ఉన్న సాయి దివ్యామృతం ఆశ్రమంలో ఈ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ అంబేడ్కర్, జేసీ సేతు మాధవన్ తో పాటు జిల్లా స్థాయి అధికారులు, ఉపాధి వేతనదారులు పాల్గొని ఉత్సాహంగా ఆసనాలు వేశారు.

సంబంధిత పోస్ట్