శ్రీ వేణుగోపాలస్వామికి ప్రత్యేక పూజలు

75చూసినవారు
శ్రీ వేణుగోపాలస్వామికి ప్రత్యేక పూజలు
జామి మండలం అన్నంరాజుపేట గ్రామ సమీపంలో గల పుష్పగిరిలో కొలువైయున్న శ్రీ వేణుగోపాల స్వామికి శనివారం ఆలయ అర్చకులు పలు రకాల పూలతో, అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామి వారికి, రుక్మిణి, సుభద్రాదేవి అమ్మవార్లకు సహస్రనామాలతో అర్చనలు చేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్