మంత్రి లోకేష్ ను కలిసిన రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి

55చూసినవారు
మంత్రి లోకేష్ ను కలిసిన రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి
రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి గొంప కృష్ణ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ కు తన అభినందనలు తెలిపారు. అనంతరం ఎస్ కోట నియోజకవర్గంలో పరిస్థితులపై ఆయనతో కాసేపు చర్చించారు. ఎస్. కోట నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్