పెద్దఖండేపల్లి గ్రామంలో వీధి విద్యుత్ దీప పునరుద్ధరణ పనులు

14చూసినవారు
పెద్దఖండేపల్లి గ్రామంలో వీధి విద్యుత్ దీప పునరుద్ధరణ పనులు
శృంగవరపు కోట మండలం పెద్దఖండే పల్లి గ్రామంలో శనివారం మధ్యాహ్నం పంచాయతీ కార్యదర్శి వీరు నాయుడు ఆదేశాల మేరకు వీధి విద్యుత్ దీప పునరుద్ధరణ పనులు వేగవంతమయ్యాయి. కొన్ని రోజుల నుండి కురుస్తున్న వర్షాలు కారణంగా కొన్నిచోట్ల విద్యుత్ దీపాలు వెలగలేదని గమనించి పునరుద్ధరణ పనులు చేపట్టామని కార్యదర్శి తెలిపారు. వీధి విద్యుత్ దీపాలు వెయ్యడం పట్ల గ్రామ ప్రజలు హర్ష వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్