సీఎంఆర్ సంస్థ అధినేత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

63చూసినవారు
సీఎంఆర్ సంస్థ అధినేత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
విశాఖ సీ ఎం ఆర్ సంస్థల అధినేత మావూరి వెంకటరమణ తల్లి వీరమణమ్మ ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సీఎంఆర్ సంస్థల అధినేత వెంకటరమణ నివాసంలో ఆమె కలసి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వీరమణమ్మ ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరారు. కార్యక్రమంలో ఎస్. కోట నియోజకవర్గ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్