వేపాడ: ఉచిత కుట్టు మిషన్ శిక్షణా తరగతులు ప్రారంభం

59చూసినవారు
వేపాడ: ఉచిత కుట్టు మిషన్ శిక్షణా తరగతులు ప్రారంభం
వేపాడ మండల కేంద్రంలో గల స్త్రీ శక్తి భవనంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణా తరగతులు శనివారం ప్రారంభించడం జరుగుతుందని మండల టిడిపి అధ్యక్షులు గొంప వెంకటరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉచిత కుట్టు మిషన్ శిక్షణా తరగతులను ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి శిక్షణ తీసుకోనున్న మహిళలు, కూటమి నాయకులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు.

సంబంధిత పోస్ట్