వేపాడ: యోగా ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు

81చూసినవారు
వేపాడ: యోగా ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు
యోగా ద్వారా మానసిక ప్రశాంతతో పాటుగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని జిల్లా బిజెపి అధ్యక్షులు వర్మ అన్నారు. వేపాడలో గల విక్టరీ హైస్కూల్ ఆవరణలో శనివారం జరిగిన యోగా శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి పలు యోగాసనాలు వేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఓ భాగం కావాలని అన్నారు. ఈనెల 21న విశాఖలో పీఎం మోడీ ఆధ్వర్యంలో జరగనున్న ప్రపంచ యోగా దినోత్సవం లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్