వేపాడ: విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించిన పోలీసులు

65చూసినవారు
వేపాడ: విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించిన పోలీసులు
వేపాడ మండలం బొక్కు నాయుడుపేట గురుకుల పాఠశాలలో బుధవారం ఎస్సై బొడ్డు దేవి విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. బాల్య వివాహాలను ఎవరైనా ప్రోత్సహిస్తే సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఫోక్సోపోక్సో తదితర కేసులకు సంబంధించి విద్యార్థులకు వివరించారు. చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తుకు ఉన్నత బాటలు వేసుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్