వేపాడ: పాఠశాల విద్యా కమిటీ సభ్యులకు శిక్షణ కార్యక్రమం

69చూసినవారు
వేపాడ: పాఠశాల విద్యా కమిటీ సభ్యులకు శిక్షణ కార్యక్రమం
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వేపాడ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో మండల విద్యా శాఖ అధికారులు జి. జగదీశ్వరరావు, బాల భాస్కరరావుల ఆధ్వర్యంలో స్కూల్ కమిటీ సభ్యులకు మంగళవారం శిక్షణా కార్యక్రమము నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధి లో ఎస్ఎంసీ కమిటీల బాధ్యత చాలా కీలకమైనదని, విద్యార్థులు సమగ్ర అభివృద్ధికి, పాఠశాలలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్