

భూకంపాలు ఎలా వస్తాయో తెలుసా..? (వీడియో)
ఈ మధ్య కాలంలో భూకంపాలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. అయితే భూమి ఎందుకు కంపిస్తుంది? భూకంప తీవ్రతను ఎలా కొలుస్తారు? ఎంత తీవ్రత ఉంటే ఎంత నష్టం జరుగుతుంది? భూకంప సమయంలో ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వాటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం.