విజయనగరంలో ధూమపాన వ్యతిరేక దినోత్సవం

70చూసినవారు
విజయనగరంలో ధూమపాన వ్యతిరేక దినోత్సవం
శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్, అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న వాకర్స్ క్లబ్ నడక మైదానంలో బుధవారం ఉదయం ధూమపాన వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. క్లబ్ సభ్యులంతా పొగత్రాగే వారికి, ప్రజల్లో అవగాహన కల్పించటం కోసం పొగత్రాగటం ఆరోగ్యానికి హానికరమని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్