సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

61చూసినవారు
సీఎం నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. సిఎం పర్యటన ఏర్పాట్లు పై కలెక్టరేట్లో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖలు చేయాల్సిన పనులపై సమీక్షించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేయాలనీ, పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్