'ఆరోగ్య విధాత అభయ ప్రదాత వైద్యుడు'

50చూసినవారు
'ఆరోగ్య విధాత అభయ ప్రదాత వైద్యుడు'
సమాజంలో వైద్యుడు ఆరోగ్య విధాతగా అభయ ప్రదాతగా నిలిచి ఉన్నారని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జెసి నాయుడు పేర్కొన్నారు. గ్రంధాలయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన జాతీయ వైద్యుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ. ప్రాణాపాయంలో ఉన్నవారికి సరైన చికిత్స చేసి ప్రాణాలను కాపాడే వైద్యులను భగవంతుడితో సమానంగా గౌరవిస్తారని, తల్లిదండ్రులు జన్మనిస్తే, వైద్యులు పునర్జన్మని ఇస్తారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్